News June 1, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.?: కేకే సర్వే

image

ఉమ్మడి గుంటూరులో జిల్లాలోని 17 సీట్లలో వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని కేకే సర్వే పేర్కొంది. టీడీపీకి 16 సీట్లు వస్తాయని చెప్పింది. జనసేనకు 1 సీటు వస్తుందని పేర్కొంది. మంత్రులుగా చేస్తున్న రజిని, అంబటి రాంబాబు గెలుపు అవకాశాలు తక్కువని స్పష్టం చేసింది. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.

Similar News

News September 11, 2024

గుంటూరు: ఏఏస్ఐలకు ప్రమోషన్

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

నేడు గుంటూరుకు జగన్ రాక

image

వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.