News August 9, 2024
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు ఎస్ఐల బదిలీలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 12 మంది ఎస్ఐలను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలో చందోలు, జే.పంగులూరు, కొరిశపాడు, యద్దనపాడు, చేరుకుపల్లి, పర్చూరు, వేటపాలేం, సంతమాగులూరు, అద్దంకి, మేదరమెట్ల, చీరాల వన్ టౌన్ ఎస్ఐలను బదిలీలు చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 23, 2025
GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 23, 2025
నేడు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.