News August 13, 2024

ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: ప్రేమ జంట ఆత్మహత్య
> MLG: జిల్లాలో దారుణం.. అత్త, మామలపై అల్లుడి దాడి
> JN: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్
> HNK: అనుమానాస్పద స్థితిలో మృత దేహం లభ్యం
> WGL: బొల్లికుంట వద్ద గంజాయి పట్టివేత
> BHPL: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
> WGL: సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలు పెట్టొద్దు
> JN: పద్మావతి ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

Similar News

News September 19, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్.

image

> MLG: ఏటూరునాగారంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
> WGL: గణపతి నిమర్జనం ట్రాక్టర్ ను ఢీకొన్న అంబులెన్స్
> MLG: అడవి పందులను హతమార్చిన ముగ్గురి అరెస్ట్
> JN: ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మరంలో మంటలు
> MLG: గడ్డి మందు తాగి యువకుడు మృతి
> MHBD: పెళ్లి కావట్లేదని యువతి మృతి
> MLG: అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
> VKP: విష జ్వరంతో మహిళ మృతి
> WGL: నర్సంపేటలో ఉరి వేసుకుని ఒకరి మృతి

News September 18, 2024

దేవదాయ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష

image

ప్రముఖ ఆలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News September 18, 2024

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,700 పలకగా, సూక పల్లికాయ (పచ్చిది) రూ. 6,300, పచ్చి పల్లికాయ రూ.4,350 పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు కూడా రూ.13,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పసుపు రాలేదని పేర్కొన్నారు.