News March 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔అడ్డాకల్: నేటి నుంచి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ✔GDWL: నేడు పలు మండలాలలో కరెంట్ కట్ ✔విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారుల ఫోకస్ ✔రంజాన్ వేళలు:-
ఇఫ్తార్(గురు):6:35, సహార్(శుక్ర):4:59 ✔రసవత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ✔MLC పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ✔మక్తల్: నేడు ఎద్దుల బండి గిరక పోటీలు ✔’ELLICTION EFFECT’ కొనసాగుతున్న తనిఖీలు ✔DSC ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకోండి

Similar News

News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన BSNL

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. 2 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని, BSNLలో రూ.10 నుంచి రూ.3వేల వరకు ధరలతో 12 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

News September 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు

News September 7, 2024

SDNR: దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడి హత్య

image

షాద్‌నగర్ పట్టణ సమీపంలోని హాజీ పల్లి రోడ్డులో ఎల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆరేళ్ల బాలుడు చూశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోనని భయంతో ఎల్లయ్య అనే వ్యక్తి బాలుని బండకేసి బాధడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తల పూర్తిగా చిక్కిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.