News September 24, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు !
❤ప్రజావాణి..సమస్యలపై ఫోకస్
❤దామరగిద్ద:చిరుత కోసం బోన్ ఏర్పాటు
❤GDWL:టీచర్లు కావాలంటూ ఆందోళన
❤ఉమ్మడి జిల్లాలో దంచి కొట్టిన వర్షం
❤WNPT: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి కూతురు మృతి
❤రేపు U-14,17 ఫుట్ బాల్ జట్ల ఎంపిక
❤క్రీడా రంగానికి రూ.1,41,40,000 నిధులు
❤సమస్యలు పరిష్కరించండి: వ్యవసాయ విస్తరణాధికారులు
❤లేబర్ కోడ్స్ రద్దు చేయండి:CITU,IFTU
❤ప్రతి సోమవారం మండలంలో ప్రజావాణి: కలెక్టర్లు
Similar News
News October 6, 2024
అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ: కామ్రేడ్ తమ్మినేని
అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష్యసాధన కోసం చేయవలసిన కృషిని అనుక్షణం గుర్తు చేసే ఆదర్శ జీవితం కామ్రేడ్ లక్ష్మీదేవమ్మది కొనియాడారు. కామ్రేడ్ అరుణ్, జబ్బార్ ఉన్నారు.
News October 6, 2024
MBNR: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా పాలమూరు జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ – మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ – జి. రాజేందర్, వనపర్తి – జి. గోవర్ధన్, గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్-వరాల విజయ్ కుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌గా నియమించింది.