News November 4, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

✔Get Ready..75 ప్రశ్నలపై ఫోకస్✔NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి✔ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ జట్టు ఎంపిక✔NGKL:నీటి సంపులో పడి బాలుడి మృతి✔MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు✔నూతన ఉపాధ్యాయులకు సన్మానం✔Way2News క్లిక్.. పలుచోట్ల పొద్దున్నే కమ్ముకున్న పొగ మంచు✔కొత్తకోట:కారు,బైక్ ఢీ..వ్యక్తికి తీవ్రగాయాలు✔సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి:కాంగ్రెస్
Similar News
News November 23, 2025
పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల
News November 23, 2025
పాలమూరు: నేటి ముఖ్యంశాలు.!

✒MBNR: సైబర్ మోసాలు.. ఏడుగురు అరెస్టు
✒పీయూలో బీసీలకు 42% రిజర్వేషన్ సదస్సు
✒పాలమూరు వర్సిటీ.. ఫలితాలు విడుదల
✒MBNR:సౌత్ జోన్.. ఈనెల 26న వాలీబాల్ ఎంపికలు
✒డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ
✒MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక
✒ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
✒ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు: మంత్రి తుమ్మల
News November 22, 2025
మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజ్‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించడం చాలా సంతోషదాయకమని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, పార్టీ నియమాలకు కట్టుబడి గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.


