News September 25, 2024
ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో బదిలీలు

ఉమ్మడి ప.గో.జిల్లా రవాణా శాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు మంగళవారం బదిలీ అయ్యారు. జంగారెడ్డిగూడెం ప్రసాద్‌ను కొవ్వూరు యూనిట్ కార్యాలయానికి, కొవ్వూరు బీ.భీమారావును ఏలూరు డీటీసీ కార్యాలయానికి, ఏలూరు ప్రసాద్‌ను పెద్దాపురం, రాజమహేంద్రవరం రంగనాయకులను జంగారెడ్డిగూడెం ఆర్టిఓ కార్యాలయానికి బదిలీ చేశారు.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.