News December 16, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మేనూరులో అత్యల్పంగా 6.9 గా నమోదు అయింది. జుక్కల్ 7.1, బిచ్కుంద 7.5, రామలక్ష్మణపల్లిలో 7.8, లింగంపేట 8.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి 7.5, గోపన్ పల్లి 7.6, మెండోరా 8.2,పోతంగల్ 8.5, సాలూర 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News November 29, 2025

NZB: GPఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు.