News August 3, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి HIGHLIGHTS

image

*బాన్సువాడ: RTC బస్సులో ప్రమాదపు అంచున ప్రయాణం 
*KMR: రవీందర్ రెడ్డి సూసైడ్.. కుటుంబ సభ్యుల ఆందోళన 
*NZB: ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ వామపక్షాల నిరసన 
*KMR: గంజాయిని ఉక్కుపాదంతో అణచివెయ్యండి:SP 
*కామారెడ్డిలో యువతి కిడ్నాప్‌కు యత్నం 
*NZB:నగర శివారులో చిరుత సంచారం 
*NZB: నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు 
*SRSP అప్డేట్: 17,925 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

Similar News

News December 17, 2025

NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

image

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51

News December 17, 2025

NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

image

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51

News December 17, 2025

నిజామాబాద్: హలో గురూ.. పదండి ఓటేద్దాం..!

image

నిజామాబాద్ జిల్లాలో 3వ విడతకు సంబంధించి బుధవారం ఉ.7 గంటల నుంచి మ.1గంట వరకు పోలింగ్ జరగనుంది. 3వ విడతలో 165 సర్పంచ్ స్థానాల్లో 19సర్పంచ్‌లు, 1620 వార్డు స్థానాలకు 490 వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 146 సర్పంచ్ స్థానాలకు, 562 మంది బరిలో ఉన్నారు. వార్డు 1,130 స్థానాలకు 3,382 మంది బరిలో ఉన్నారు. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
*GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.