News June 3, 2024
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో TDP-9, YCP-2

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-2, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపారు. దర్శి, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి స్థానాల్లో TDP పాగా వేస్తుందని, కందుకూరు, వై.పాలెంలో YCP గెలిచే అవకాశం ఉందన్నారు. కాగా చీరాలలో ఆమంచి గెలుస్తారన్నారు. దీంతో TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!