News June 12, 2024

ఉమ్మడి మెదక్‌కు వర్ష సూచన

image

నేడు, రేపు ఉమ్మడి మెదక్‌కు వర్ష సూచన ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వేళల్లో‌ సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మెదక్, సిద్దిపేటలో ఓ మోస్తరు వర్షం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపు‌లతో కూడిన వర్షంతో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షసూచనతో మెతుకుసీమ రైతులు సాగుకు సిద్ధమయ్యారు.

Similar News

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.