News August 16, 2024

ఉమ్మడి మెదక్‌లో 53,479 మంది రైతులకు లబ్ధి

image

మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో  మెదక్ జిల్లాలో 53,479 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 2 విడుతల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా 3వ విడత నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 53,479 మంది రైతులకు రూ. 710.22 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం.

Similar News

News November 21, 2025

మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.