News August 14, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేటి ప్రధాన వార్తలు

image

1. MLG: విద్యుత్ కాంతులతో రామప్ప
2. BHPL: స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
3.KTG: కొత్తగూడ మీదుగా హజ్‌కు పాదయాత్ర
4.HNK: రేపు జెండా ఆవిష్కరించనున్న సురేఖ
5.HNK: ఇంటిపై జెండా ఎగరేసిన కీర్తి రెడ్డి
6.MLG: క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
7.HNK: కలెక్టర్‌ను కలిసిన ఎంపీ కావ్య
8.HNK: ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం
9. HNK:కాళోజి కళాక్షేత్రం పనులు పూర్తి చేయాలి: ప్రావీణ్య

Similar News

News November 24, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు

image

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.

News November 22, 2025

వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.