News December 30, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

image

> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం

Similar News

News January 6, 2025

WGL: క్వింటా మొక్కజొన్న ధర రూ.2,565

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో మక్కలు(బిల్టీ) క్వింటాకు సోమవారం రూ.2,565 ధర పెరిగింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర గతవారంలాగే రూ.15,500, కొత్త 341 రకం మిర్చికి రూ.15,011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 6, 2025

మంత్రి కొండా సురేఖకు స్వాగతం పలికిన ఎంపీ

image

అధికారిక పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన మంత్రి కొండా సురేఖకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రితో మేయర్, ఎంపీ కడియం కావ్య చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

News January 6, 2025

HNK: నేడు నూతన ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న మంత్రులు

image

హనుమకొండ న్యూ బస్ స్టేషన్లో నేడు నూతన ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించనున్నారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, రెండవ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న వరంగల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది.