News August 2, 2024

ఉమ్మడి MBNR జిల్లాలో తగ్గిన వ్యవ’సాయం’!

image

ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా జులై వరకు కేవలం 8,56,770(45.93%) ఎకరాల్లోనే రైతులు పంటలు సాగు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. అత్యధికంగా పత్తి, తర్వాత వరి సాగు చేస్తున్నారని, ఆగస్టు నెల ప్రారంభమైన పంటల సాగు విస్తీర్ణం 50% కూడా దాటలేదని, ఏడాది ఇప్పటికి 5.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారని,
వానాకాలం సీజన్‌లో మొత్తం 18,65,269 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది.

Similar News

News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.