News August 4, 2024
ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* కోటగిరి: గొడ్డు కారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. సిబ్బందిపై DEO ఫైర్ * రామారెడ్డి: రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం * KMR: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ మాత్రమే: జిల్లా కలెక్టర్ * పార్టీకి విధేయులుగా ఉన్నవారే నా రాజకీయ వారసులు: జుక్కల్ MLA * ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని శిక్షించాలి.. CP ను కోరిన షబ్బీర్ అలీ * నిజామాబాద్‌లో వివాహిత సూసైడ్.
Similar News
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.