News August 8, 2024

ఉమ్మడి NZB జిల్లాల్లో నేటి ముఖ్యాంశాలు

image

*కామారెడ్డి: పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష
*మద్నూర్: బైక్ కొనివ్వలేదని తండ్రిని చంపిన కొడుకు
*NZB: బెల్ట్ షాపులను ఎత్తివేయాలని నిరాహార దీక్ష.. కృపా జ్యోతి అరెస్ట్
*జిల్లాల్లో పెరుగుతున్న జ్వరాల కేసులు
*NZB: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
*నాగిరెడ్డిపేట్: వన సేవిక రామయ్యను సన్మానించిన కలెక్టర్
*నిజామాబాద్: TU పరీక్షల షెడ్యూల్ విడుదల

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.