News July 28, 2024
ఉరవకొండ మండలానికి చేరుకున్న తుంగభద్ర

ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామం వద్ద ఉన్న తుంగభద్ర ఎగువ కాలువలోని 189కిలోమీటర్ వద్ద ఉన్న మోపిడి లింక్ ఛానల్ వద్ద ఉన్న పీఏబీఆర్ కాలువకు శనివారం సాయంత్రం తుంగభద్ర జలాలు చేరుకున్నాయని హెచ్ఎల్‌సీ జె.ఈ అల్తాఫ్ తెలిపారు. ఈ నెల 22వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర ఎగువ కాలువకు బోర్డు అధికారులు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 27, 2026
ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.