News March 30, 2024

ఎండల తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వేసవి వేడి గాలుల తీవ్రత పెరిగే సూచనల దృష్ట్యా విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని, అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను తెరవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో కలసి తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. వడగాలుల కారణంగా జిల్లాలో ఎవరూ మృతి చెందకుండా చూడటమే లక్ష్యమన్నారు.

Similar News

News February 13, 2026

శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకూడదు: ఐజీ గోపీనాథ్

image

మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమైన ఆలయాల్లో క్యూలైన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని సిద్ధం చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.