News April 13, 2025

ఎగ్జామ్ ఫెయిల్.. విద్యార్థి సూసైడ్ 

image

ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చోసుకుంది. చింతారెడ్డిపాళెంకు చెందిన ఓ విద్యార్థి నగరంలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఫలితాలలో ఆ విద్యార్థి ఓ సబ్జెక్ట్‌ తప్పాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Similar News

News April 17, 2026

NLR: పెట్రోల్ బంకుల్లో ఈ సేవల గురించి తెలుసా?

image

ప్రతి పెట్రోల్ బంక్‌లో వినియోగదారులకు చాలా సేవలు అందుతాయనే విషయమే తెలియదు. మరుగుదొడ్లు, తాగునీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. అత్యవసరమైతే ఫోన్ కాల్ వినియోగించుకోవచ్చు. బంకులో పెట్రోల్ డీజిల్ నాణ్యత ప్రమాణను పరిశీలించవచ్చు. వాహనాల టైర్లకు గాలి ఉచితంగా పొందవచ్చు. బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కంపల్సరీగా ఉండాలి. సేవలు కల్పించకపోతే 1800-11-4000కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నెల్లూరు: హైస్పీడ్ బోట్ల కొనుగోలుకు ఆమోదం

image

సముద్రంలో గస్తీ కోసం 2 హైస్పీడ్ యాంత్రిక బోట్ల కొనుగోలుకు నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు ఆమోదం తెలిపినట్లు జేడీ శాంతకుమారి తెలిపారు. 2బోట్లు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా గస్తీ నిమిత్తం ప్రభుత్వం రూ.120 లక్షలు పూర్తి రాయితీతో అందిస్తుందన్నారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను రాష్ట్రకమిటీ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. 3నెలల్లో వీటిని అందిస్తామన్నారు.