News October 26, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల

image

ఎచ్చెర్లలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డా.ఎస్.ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నవంబరు 4 నుంచి 18వ తేదీ వరకు, తృతీయ సంవత్సరం నవంబరు 20 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ కేంద్రంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.

News October 22, 2025

శ్రీకాకుళం: ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈ నెల 19న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో 108 అక్కడికి చేరుకుంది. అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్ సంప్రదించాలన్నారు.