News March 2, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 4వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ నాలుగో సెమిస్టర్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ డీన్ జి.పద్మారావు శనివారం విడుదల చేశారు. 2020, 2021, 2022, 2023 ఎడ్మిట్ విద్యార్థులు మార్చి 3వ తేదీ నుంచి 14వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో ఉంటాయని తెలిపారు.
Similar News
News December 12, 2025
SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.