News January 26, 2025

ఎన్టీఆర్ జిల్లాలో నేడు ఆ రెండు బంద్

image

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరిగి సోమవారం ఉద‌యం తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం మ‌ద్యం, మాంసం విక్ర‌యించే దుకాణదారుల‌కు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావ‌డంతో మందు, ముక్క‌తో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామ‌నుకున్న వారికి ఇది బ్యాడ్‌‌ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Similar News

News February 19, 2025

HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

> WGL-NSPT రహదారిపై రోడ్డు ప్రమాదం
> HNK: విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
> భీమదేవరపల్లి: రేషన్ బియ్యం పట్టివేత
> కాజీపేట: వ్యక్తి అదృశ్యం
> ఆత్మకూరు: కమ్యూనిటీ పోలీసింగ్‌పై ప్రజలకూ అవగాహన
> WGL: భారీగా పట్టుబడిన గుట్కాలు, అనుమతి లేని సిగరెట్ డబ్బాలు
> HNK: పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి: ACP
> NSPT-పాకాల మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

News February 19, 2025

ఆభివృద్ధికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలి: 

image

సీఎం రేవంత్ రెడ్డిని సీఎం నివాసంలో వరంగల్ ఎంపీ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు ఉన్నారు.

News February 19, 2025

నంద్యాల జిల్లా టాప్ న్యూస్

image

➤ ఈ నెల 23-26 వరకు మల్లన్న ప్రసాదం ఉచితం: శ్రీశైలం ఈవో➤ క్రికెట్ ఆడిన మంత్రి బీసీ➤ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి➤ మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ బందోబస్తు: నంద్యాల ఏఎస్పీ ➤ గ్రామాల అభివృద్ధికి కృషి: డోన్ ఎమ్మెల్యే➤ గండ్లేరులో చేప పిల్లలు వదిలిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే➤ జిల్లాలో కొనసాగిన రుణాల దరఖాస్తులకు వెరిఫికేషన్ ప్రక్రియ➤ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం

error: Content is protected !!