News April 4, 2024

ఎన్టీఆర్: విపత్తు నిర్వహణ నుంచి జిల్లా వాసులకు అలర్ట్

image

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ గురువారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో) నమోదవుతాయని స్పష్టం చేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
☞ వత్సవాయి 42
☞ జీ.కొండూరు 41.1
☞ ఏ.కొండూరు 40.9
☞ ఇబ్రహీంపట్నం 41.4
☞ కంచికచర్ల 42
☞ నందిగామ 42.2
☞ తిరువూరు 41
☞ విజయవాడ అర్బన్ 41
☞ విజయవాడ రూరల్ 41
☞ వీరుళ్ళపాడు 41.7

Similar News

News November 28, 2025

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.