News March 20, 2025

ఎన్టీఆర్: సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు 

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 23,24 తేదీలలో గుంటూరు- విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24,25 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

Similar News

News April 22, 2025

నల్గొండ: భారీ జనసమీకరణకు సన్నాహాలు

image

27న వరంగల్‌లో BRS రజతోత్సవ సభకు ఉమ్మడి NLGలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 10 – 15 వేల మందిని తరలించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు జనసమీకరణలో బిజీ అయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. స్థానిక పోరుకు ముందు జరగనున్న ఈ సభ సక్సెస్ అయితే కారు పార్టీకి కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా.

News April 22, 2025

నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

image

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్‌లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

error: Content is protected !!