News March 22, 2025
ఎన్నికలు వస్తే MPగా పోటీ చేస్తా: మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా అభివృద్ధి, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో CM రేవంత్ రెడ్డిని కలిసినట్లు మేడ్చల్ MLA మల్లారెడ్డి తెలిపారు. 72ఏళ్ల వయసులో నేనెందుకు పార్టీ మారతాను. కాంగ్రెస్‌లోకి వెళ్లిన MLAలే పరేషాన్‌లో ఉన్నారు. BRS నుంచి పోటీకి మా కుటుంబం నుంచి నలుగురు సిద్ధంగా ఉన్నారు. జమిలి ఎన్నికలు వస్తే MPగా పోటీ చేస్తానని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.