News July 5, 2024
ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కేసీఆర్‌ది: పెద్దపల్లి ఎమ్మెల్యే

పదేళ్లలో ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర కేసీఆర్‌ది అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉండి రూ.లక్ష కూడా రైతు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
KNR: స్వచ్ఛ హరిత రేటింగ్.. 8 పాఠశాలలు ఎంపిక

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్‌కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.