News November 19, 2024

ఎమ్మెల్యే ఏలూరిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

image

అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు నారా <<14645103>>చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు <<>>కురిపించారు. విజనరీ లీడర్ అవార్డు లభించడం పట్ల ఎమ్మెల్యే ఏలూరికి అధినేత చంద్రబాబు ఫోన్‌లో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల అభ్యున్నతికి ఏలూరి చూపుతున్న దార్శనికతపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 12, 2026

ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.

News March 11, 2026

రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

image

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

News March 11, 2026

ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు