News February 3, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై డీఆర్వో సమీక్ష

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడల్ కోడ్‌ను రాజకీయ పార్టీలు తప్పక పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. భీమవరం కలెక్టరేట్‌లో డిఆర్ఓ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై తూర్పు, ప. గో.జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, మోడల్ కోడ్ గురించి వివరించారు. జిల్లాలో 69,884 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుగా ఉన్నారన్నారు.
Similar News
News January 25, 2026
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి: ప.గో కలెక్టర్ నాగరాణి

మార్చిలో జరిగే టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సూచించారు. శనివారం ఉండి హైస్కూలో సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లా DEO నారాయణ, ఉండి MEOలు, హెచ్‌ఎం రామలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.