News May 19, 2024
ఎలక్షన్ ఆధారిత కేసులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలి: ఎస్పీ
ఎలక్షన్ ఆధారిత కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలనీ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 14, 2024
నేడు గుడ్లవల్లేరుకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మండలంలోని డోకిపర్రుకు హెలికాఫ్టర్ ద్వారా చేరుకుంటారని CMO అధికారులు తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు భూసమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో 5.40కి పోరంకి మురళి రిసార్ట్స్‌లో జరిగే NTR వజ్రోత్సవాలకు సీఎం హాజరవుతారన్నారు.

నేడు డోకిపర్రు రానున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి రానున్నారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొననున్నారు. భూ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు, మెగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేత కృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో చంద్రబాబు పాల్గొంటారు.