News February 18, 2025

ఎలమంచిలిలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలు

image

ఎలమంచిలి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 20వ తేదీన జిల్లా హాకీ జట్టు సీనియర్ పురుషుల టీమ్‌ను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారి నరేశ్ మంగళవారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయని అన్నారు. ఎంపికైన వారు వచ్చే నెల గుంటూరులో జరిగే పోటీలో పాల్గొంటారని అన్నారు.

Similar News

News December 5, 2025

స్టూడెంట్ అసెంబ్లీని సూపర్ హిట్ చేశారు: సీఎం చంద్రబాబు

image

భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని దగ్గరుండి చూశానని అందులో పిల్లలు అదరగొట్టారనన్నారు. స్టూడెంట్ అసెంబ్లీ ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యల గురించి వివరించి ఆ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేశారు.

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00