News October 25, 2024

ఎల్బీనగర్: నవంబర్‌లో జిల్లా కోర్టుల రజతోత్సవాలు

image

ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన సముదాయం నిర్మించి 25 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో రజతోత్సవాలు నిర్వహించాలని న్యాయవాదుల బృందం నిర్ణయించింది. జిల్లా కోర్టుల ఆవరణలో హైకోర్టు అనుమతితో ఓ భారీ పైలాన్ నిర్మించి, బ్రహ్మాండంగా ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు కొండల్ రెడ్డి తెలిపారు.

Similar News

News December 2, 2025

HYD: రైల్వే ఫుడ్‌లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.

HYD: తెల్లాపూర్ భూములపై రియల్ కన్ను..!

image

కోకాపేట భూముల వేలం ప్రభావం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలపై పడింది. ఇక్కడ ఉండే భూములపై రియల్ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా భూముల ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో స్థానికంగా భూయజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలకు ఈ భూములు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆందోళన చెందాల్సి వస్తుంది.