News August 1, 2024
ఎల్లరూ చెన్నాగిదిరా: గుండుమలలో సీఎం చంద్రబాబు

CM చంద్రబాబు మడకశిర మండలం గుండమలలో గురువారం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రజావేదిక వద్ద మాట్లాడారు. కాగా, ప్రసంగం ప్రారంభంలో ‘ఎల్లరూ చెన్నాగిదిరా’ అంటూ కన్నడలో మాట్లాడి సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. అంతకుముందు ఆయన పలువురు పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. గుండుమల ప్రాంతం కర్ణాటకకు దగ్గర ఉండటంతో ఎక్కువమందికి కన్నడపై అవగాహన ఉంటుంది.
Similar News
News November 30, 2025
2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.
News November 29, 2025
భూ సేకరణ భూబధాలయింపు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ బదలాయింపు 15 రోజుల లోపల పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ బదలాయింపుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు ప్రతిరోజూ మానిటర్ చేయాలన్నారు. సమయపాలన ప్రకారం భూ సేకరణ బదలాయింపు పూర్తి చేయాలన్నారు.