News December 21, 2024

ఎస్ కోటలో స్కూళ్లకు సెలవులు

image

తుఫాన్ నేపథ్యంలో ఎస్. కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు ఎంఈవో నర్సింగరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కాగా ముందస్తు సమాచారం లేకపోవడంతో శనివారం పాఠశాలలకు యథావిధిగా వెళ్లిన విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు. మరి మీ మండలంలో సెలవు ప్రకటించారా ? కామెంట్ చేయండి.

Similar News

News November 22, 2025

ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.