News April 3, 2024

ఎస్.కోట: చింతచెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

చింతచెట్టు పైనుంచి జారి పడిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎస్.కోట మండలంలో చోటుచేసుకుంది. సీఐ మురళీరావు వివరాల ప్రకారం.. పెదఖండేపల్లి గ్రామానికి చెందిన టి. దేముడు (74)కూలి పనులకు వెళ్తుండేవాడు. మంగళవారం చింతబొట్టలు తీసేందుకు వెళ్లారు. చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తూ జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి అంబులెన్సులో సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Similar News

News December 16, 2025

VZM: ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లాలో ఈ నెల 21న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. 0 నుంచి 5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నామన్నారు. 1,171 పోలియో బూతులు, 20 ట్రాన్సిట్ టీంలు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.