News December 24, 2024
ఏం ముఖం పెట్టుకొని మెదక్ వస్తున్నారు: హరీశ్ రావు

ఏం ముఖం పెట్టుకొని మెదక్‌కు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏడుపాయల, చర్చి మీద ఒట్టేసి రెండు లక్షలపైన రుణం మాఫీ చేయలేదు. ఏడుపాయల, చర్చిలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ధాన్యం కొనడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని హరీశ్ రావు ద్వజమెత్తారు.
Similar News
News November 17, 2025
MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్‌కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.