News January 29, 2025

ఏటికొప్పాక శకటానికి తృతీయ బహుమతి

image

రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో ప్రదర్శించిన ఏటికొప్పాక లక్క బొమ్మల శకటానికి కేంద్రం తృతీయ బహుమతి ప్రకటించింది. 30 ఏళ్ల తర్వాత రాష్ట్ర శకటానికి బహుమతి లభించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రిపబ్లిక్ డే తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సైతం పెద్ద ఎత్తున ఏటికొప్పాక శకటానికి మద్దతు లభించింది.

Similar News

News February 10, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 10, 2025

అల్బెండజాల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినొత్సవం సందర్భంగా సోమవారం అల్బెండజోల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్యవయస్సు గల చిన్నారులు, విద్యార్ధులకు మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. మాత్రల్ని గుర్ల మినహా అన్ని మండలాలకు ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యాలతో పాటు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

News February 10, 2025

బత్తలపల్లి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

image

విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేదిక్ మ్యాథ్స్ లెవెల్-2 విభాగంలో బత్తలపల్లికి చెందిన విద్యార్థిని అద్విక ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అనంతరం విశ్వం సీఈవో హరిచరణ్ చేతులపై ప్రశంసా పత్రం, కప్పు అందుకుంది. హైద్రాబాద్‌లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు.

error: Content is protected !!