News October 21, 2024

ఏపీఈఆర్సీ ఛైర్మన్, సీఎస్‌ను కలిసిన కలెక్టర్

image

కర్నూలులోని ఏపీఈఆర్సీ భవనంలో ఏపీఈఆర్సీ 2024-29 ప్లానింగ్ అంశాలపై చర్చించేందుకు కర్నూలుకు విచ్చేసిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జునరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను సోమవారం కలెక్టర్ రంజిత్ బాషా కలిశారు. కలెక్టర్ వారికి పూల మొక్కలను అందజేశారు. అనంతరం కలెక్టర్ వారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి జిల్లాలోని పలు ప్రాధాన్యత అంశాలను చర్చించారు.

Similar News

News December 7, 2025

ట్రేడర్లు ఎంఎస్‌పీ కన్నా తక్కువకు కొనరాదు: కలెక్టర్

image

రైతుల ప్రయోజనాలకు భంగం కలగకుండా మొక్కజొన్నను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 తగ్గకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డా. ఏ.సిరి ట్రేడర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తూకాలలో లోపాలు, మోసాలు జరగకుండా పరిశీలనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రవాణా ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చర్యలు చేపట్టామన్నారు.