News July 20, 2024
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు: కలెక్టర్

వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన నిబంధనల ప్రకారం జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధార పడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే ప్రతిసారి రూ.2 లక్షల వరకు వైద్య సేవలు అందుతాయని అన్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.