News October 8, 2024

ఏయూ: ఎం.ఏ పాలి బుద్ధిజంలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా విభాగంలో శ్రీలంకకు చెందిన జయవర్ధనపుర యూనివర్సిటీతో నిర్వహిస్తున్న పాలి బుద్ధిస్ట్ స్టడీస్ ఎం.ఏ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డీ.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ కోర్సులో చేయడానికి అర్హులు. ఈనెల 24వ తేదీలోగా ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. 25న అడ్మిషన్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

Similar News

News January 18, 2026

విశాఖ: నేవీ కార్యక్రమాలపై సీపీ సమీక్ష

image

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్‌పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.