News July 10, 2024
ఏలూరులో జులై 11న జాబ్ మేళా

జులై 11న ఏలూరు కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థాయి శిక్షణ సంస్థ డీఎల్ సీ, ఐటీఐ సహాయ సంచాలకుడు రవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయ డైరీ ఎదురుగా ఉన్న జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో ప్రముఖ కంపెనీలు హాజరయ్యే జాబ్ మేళాకు ఐటీఐ ఉత్తీర్ణులై, అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు, ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న ట్రైనీలు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.