News July 27, 2024
ఏలూరు:: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మన్యం జిల్లా పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గ దర్శనానికి వెళ్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.