News March 18, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు జిల్లాలో ముగిసిన ఇంటర్ థియరీ పరీక్షలు
*శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
* పెదపాడు: MEO- టీచర్‌ను మందలించిన కలెక్టర్
*ఎంపీ కృషితో కుక్కునూరు- భద్రాచలం రోడ్డు పనులు ప్రారంభం
*నూజివీడు: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
*చింతలపూడి: బ్రిడ్జి కూలుతోందని యువకుల ధర్నా
*కామవరపుకోటలో బైక్ చోరీ
*అగిరిపల్లెలో షార్ట్ సర్క్యూట్.. కోళ్ల ఫారం దగ్ధం
*జీలుగుమిల్లిలో ఓ వ్యక్తిపై దాడి

Similar News

News April 24, 2025

HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

image

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్‌కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్‌కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్‌కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించింది.

News April 24, 2025

కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు ముమ్మరం!

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు SP బిందుమాధవ్ ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ మణీష్ దేవరాజ్ కేసు విచారణకు అనుమతి ఇవ్వాలంటూ రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం ముప్పాళ్ల సుబ్బారావుని ప్రత్యేక న్యాయవాదిగా కూడా నియమించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ MLC అనంతబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

News April 24, 2025

HYD: కాంగ్రెస్ పరిశీలకులు వీరే

image

కాంగ్రెస్ బుధవారం పరిశీలకులను నియమించింది. HYD, మేడ్చల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రంగారెడ్డికి సంబంధించి ఈ నియామకాలు జరిగాయి. HYDకు సురేశ్ కుమార్, సుబ్రహ్మణ్యప్రసాద్, ఖైరతాబాద్‌కు వినోద్ కుమార్, భీమగాని సౌజన్యగౌడ్, సికింద్రాబాద్‌కు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సిద్దేశ్వర్, రంగారెడ్డికి శివసేనారెడ్డి, సంతోష్ కుమార్, దారాసింగ్, మేడ్చల్‌కు పారిజాత నర్సింహారెడ్డి, కె.శివకుమార్‌లను నియమించింది.

error: Content is protected !!