News May 19, 2024
ఏలూరు: 25 ఏళ్లకు తీరిన ఊరి కల..!

ఏలూరు జిల్లాలో 25 ఏళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఓ గ్రామానికి చేతి బోరింగ్ అందుబాటులోకి వచ్చింది. కుక్కునూరు మండలం కురుములతోగు గ్రామంలో తాగునీరు దొరక్క.. అక్కడి వారు 25 ఏళ్లుగా గుంతల్లో ఊరిన నీరే తాగుతూ జీవిస్తున్నారు. నీటి కలుషితంతో గతంలో రెండేళ్ల బాలుడు, వృద్ధుడు మృతి చెందారు. 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన అధికారులు 3 రోజుల కింద చేతిపంపు ఏర్పాటు చేశారు.
Similar News
News November 25, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 15 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.