News July 22, 2024
ఏసీబీకి చిక్కిన కంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్

సస్పెన్షన్లో ఉన్న కంది సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వెంకట కిషోర్ ఏసీబీకి చిక్కారు. రూ.5లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ రియల్‌ఎస్టేట్ కాంట్రాక్టర్‌ను రూ.1.50 కోట్లు అడిగిన ఇన్‌స్పెక్టర్.. రూ.5లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. అయితే గతంలోనూ వెంకటకిషోర్‌కు రియల్‌ఎస్టేట్ రూ.10లక్షలు ఇచ్చారు. మళ్లీ డబ్బులు అడగడంతో వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.