News January 28, 2025

ఐలాపురం జాతరకు రావాలని పీవోకు ఆహ్వానం

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్‌లో ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాకు సోమవారం పూజారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి సంఘం అధ్యక్షుడు మల్లెల రవి, పీరీల భాస్కర్, పులిశ బాలు, తిరు పతి, సురేష్, పొడెం బాబు, ఆలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

శంషాబాద్‌: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

image

భార్య గర్భంలోని కవలలు మృతి చెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

KNR: మీ ఏరియాలో ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏది..?

image

కార్తీకం..రేపటితో లాస్ట్. పౌర్ణమికి ముందే ప్రారంభమైన అయ్యప్ప మాలధారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కప్పడు జిల్లా నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దగా మాలలు వేసేవారు కాదు. కాగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక మన ఉమ్మడి KNRలోని ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో దీక్షను స్వీకరించడం పరిపాటి. మరి మీ ప్రాంతంలోని ఫేమస్ అయ్యప్ప టెంపుల్‌ ఏదో COMMENT చేయండి. ఆ లిస్ట్‌ను కార్తీకమాసం చివరిరోజు బుధవారం Way2Newsలో ప్రచురిస్తాం.