News December 20, 2024
ఒంగోలు: టక్కరి దొంగ బాలుడితో జాగ్రత్త

ఒంగోలు నడిబొడ్డులో పట్టపగలే 15 ఏళ్ల బాలుడు టక్కరి దొంగగా మారాడు. పట్టణంలోని ఓ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల బ్యాగులో నుంచి పర్సులు, చిప్స్ సునాయాసంగా చోరీ చేశాడు. అనంతరం ఫోటోగ్రాఫర్లు తమ బ్యాగులు చెల్లా చెదురుగా పడి ఉండటానికి గమనించి షోరూమ్‌లోని సీసీ కెమెరాలు చెక్ చేశారు. దీంతో బాలుడి ఉదంతం బయటపడింది.
Similar News
News November 22, 2025
ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్ను సంప్రదించాలన్నారు.