News January 10, 2025
ఒంగోలు: నేటితో ముగియనున్న పరీక్షలు

ఒంగోలులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు గురువారం కొనసాగాయి. 552 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 365 మంది రాత పరీక్షకు అర్హత సాధించారని ఎస్సీ ఆర్.దామోదర్ వెల్లడించారు. అభ్యర్థులకు శుక్రవారంతో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు.
Similar News
News December 5, 2025
MRKP: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహంచనున్నారు. 6 మండలాల పోలీసులతో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ గురువారం సమీక్షించారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు జాతీయలోక్ అదాలత్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.