News February 2, 2025

ఒంగోలు: పవన్ కళ్యాణ్ ఫొటో లేదని కలెక్టర్‌కు లేఖ

image

ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మలగా రమేశ్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలు లేవని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News March 9, 2025

ప్రకాశం జిల్లా YCP నాయకులకు పదవులు.!

image

YS జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు YCP నాయకులకు శనివారం రాష్ట్రస్థాయి పదవులు వరించాయి.
➤రాష్ట్ర మహిళా కార్యదర్శిగా భూమిరెడ్డి రవణమ్మ
➤చెప్పలి కనకదుర్గ
➤మాదాల వెంకట సుబ్బారావు
➤సిరిగిరి గోపాల్‌రెడ్డి
➤దోగిపర్తి రంజిత్ కుమార్
➤బత్తుల అశోక్ కూమార్ రెడ్డి
➤కంచర్ల సుదాకర్ బాబు
➤మేడా వెంకట బద్రీనారాయణ నియమితులయ్యారు.

News March 9, 2025

ప్రకాశం జిల్లా YCP నాయకులకు పదవులు.!

image

YS జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు YCP నాయకులకు శనివారం రాష్ట్రస్థాయి పదవులు వరించాయి.
➤రాష్ట్ర మహిళా కార్యదర్శిగా భూమిరెడ్డి రవణమ్మ
➤చెప్పలి కనకదుర్గ
➤మాదాల వెంకట సుబ్బారావు
➤సిరిగిరి గోపాల్‌రెడ్డి
➤దోగిపర్తి రంజిత్ కుమార్
➤బత్తుల అశోక్ కూమార్ రెడ్డి
➤కంచర్ల సుదాకర్ బాబు
➤మేడా వెంకట బద్రీనారాయణ నియమితులయ్యారు.

News March 8, 2025

దోర్నాల: పెట్రోల్ దాడిలో ఇద్దరూ మృతి

image

పెద్దదోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో భూ వివాదం కారణంగా సైదాబీ (35), నాగూర్ వలి (23)పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగూర్ వలి శుక్రవారం మధ్యాహ్నం మరణించగా, సైదాబీ రాత్రి 12:50 నిమిషాలకు మృతి చెందారు. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఇద్దరూ మృతితో విషాదం నెలకొంది.

error: Content is protected !!