News December 19, 2024
ఒంగోలు బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్

ఒంగోలులోని బస్టాండ్ వద్ద బుధవారం రాత్రి ఎస్పీ దామోదర ఆదేశాల మేరకు పోలీసులు డెమో డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ అశోక్ బాబు, డీఎస్పీ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఎక్స్ ప్లోజీవ్ బ్యాగును ఉంచి, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా డెమో డ్రిల్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 18, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.